Gold Wealth | బంగారం దూకుడు.. భారీగా పెరిగిన భారతీయ కుటుంబాల సంపద..!
Gold Wealth | బంగారం ధరలు గతేడాది నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరల పైకి కదులుతూ రావడంతో దేశంలోని కుటుంబాల సంపద అనూహ్యంగా పెరిగింది. పసిడి రేటు పెరగడంతో భారతీయ కుటుంబాల సంపద సుమారు గత ఏడాదిలో రూ.117 లక్షల కోట్ల మేర పెరిగినట్లు అంచనా.
P
Pradeep Manthri
Business | Jan 18, 2026, 4.40 pm IST














