లోడ్ అవుతోంది...

శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫొటోలను పోస్ట్ చేసింది శ్రీలీల. లైట్ పింక్ కలర్ లెహంగా మెరిసిపోతూ కనిపించింది.

శ్రీలీల ధరించిన ఈ లెహంగా చూడటానికి సింపుల్‌గా ఉన్న కాస్ట్ మాత్రం మూడున్నర లక్షలకుపైనే ఉంటుందట.

లెహంగాలో శ్రీలీల గ్లామర్ రెట్టింపు అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

పరాశక్తి తర్వాత తమిళంలో శ్రీలీల మరో ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ప్రదీప్ రంగనాథన్‌తో ఓ సినిమా చేయబోతుందట.

హిందీలో ఆషికీ 3 తో పాటు మరో రెండు సినిమాలు చేస్తోంది శ్రీలీల.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam