Medaram Jathara | భక్త జనసంద్రంగా మేడారం.. బంగారంతో బారులు.. దృశ్యమాలిక
Medaram Jathara | మేడారం మహా జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మేడారం చేరుకుని వన దేవతలకు మొక్కులు సమర్పించుకుంటున్నారు. దీంతో మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది.
S
Sahasra
Photo gallery | Published On Jan 18, 2026, 6.34 pm IST

01/06
మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

02/06
అమ్మవారి గద్దెలకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

03/06
వన దేవతలకు బంగారం సమర్పణ

04/06
భక్తులతో నిండిపోయిన గద్దెల ప్రాంగణం

05/06
మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరిన భక్తులు

06/06
భక్తులతో కిటకిటలాడుతోన్న మేడారం
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం


