Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
Gold Rates | పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. నిన్న కూడా పసడి ధరలు పరుగులు పెట్టాయి. మంగళవారం ఆ ధరలకు బ్రేక్ పడింది.
Gold Rates | హైదరాబాద్ : పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. నిన్న కూడా పసడి ధరలు పరుగులు పెట్టాయి. మంగళవారం ఆ ధరలకు బ్రేక్ పడింది. స్వల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి.
హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల తులం బంగారం ధర రూ. 1.33 లక్షలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,33,860 కాగా, నిన్నటితో పోల్చితే రూ. 1520 తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే రూ. 1400 తగ్గి రూ. 1,22,700 పలుకుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంతో పాటు తమిళనాడులోను స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,010 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,22,850గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,730 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,23,500గా ఉంది.
ఇవ వెండి ధర కూడా తగ్గింది. నిన్నటితో పోల్చితే వెండి ధర రూ. 3,900 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1,99,100 పలుకుతోంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





