Gold And Silver Prices Today | ప్రపంచ బులియన్ మార్కెట్లలో జోరు.. ఈక్విటీ మార్కెట్లలో లాభాల ఎఫెక్ట్..
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం లాభాల్లో కొనసాగుతుండడంతో బులియన్ మార్కెట్లలో జోరు కనిపిస్తోంది. పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ సెషన్‌లో ధరలు పెరిగాయి. ప్రపంచ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర 0.51 శాతం పెరిగి 4,192 డాలర్లకు చేరగా, వెండి ధర 0.54 శాతం పెరిగి 60 డాలర్లకు వచ్చింది.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం లాభాల్లో కొనసాగుతుండడంతో బులియన్ మార్కెట్లలో జోరు కనిపిస్తోంది. పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ సెషన్‌లో ధరలు పెరిగాయి. ప్రపంచ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర 0.51 శాతం పెరిగి 4,192 డాలర్లకు చేరగా, వెండి ధర 0.54 శాతం పెరిగి 60 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 157 పాయింట్లు పెరిగి 1,49,700 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 383 పాయింట్లు పెరిగి 2,23,260 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరల్లో భారీగా పతనం చోటు చేసుకుంది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,929 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,19,432 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,49,290 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,92,900 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3,900 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,685 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,09,480గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,36,850 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,68,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,197 ఉండగా, 8 గ్రాముల ధర రూ.89,576గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,11,970 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,19,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,900 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,35,000 ఉండగా, తులం ధర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత.. పెట్టుబడి పెట్టాలా, వేచి చూడాలా..?
అక్టోబర్ 12, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న జోష్.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు..
అక్టోబర్ 10, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోష్.. భారీగా పెరిగిన పసిడి ధరలు..
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●OnePlus 16 | వన్‌ప్లస్ 16 వచ్చేసింది.. 185 హెడ్జ్ డిస్ప్లే, 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ..
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 250 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..
- ●Jalamandali | నవంబర్ నాటికి రిజర్వాయర్లు ఎండిపోతాయి..! జలమండలి క్లారిటీ..!!
- ●Vijay Devarakonda | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్, రష్మిక దంపతులు
- ●Mimicry Artist Satyanarayana | ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సత్యనారాయణ మృతి
- ●TGRPDCL | తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు

OnePlus 16 | వన్‌ప్లస్ 16 వచ్చేసింది.. 185 హెడ్జ్ డిస్ప్లే, 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో రికవరీ.. 250 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..

Jalamandali | నవంబర్ నాటికి రిజర్వాయర్లు ఎండిపోతాయి..! జలమండలి క్లారిటీ..!!

Vijay Devarakonda | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్, రష్మిక దంపతులు



