త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ – ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెర‌పై అడుగుపెట్టింది అంకిత‌. ఎన్టీఆర్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సింహాద్రితో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది. ప్రేమ‌లో పావ‌ని క‌ళ్యాణ్‌, విజ‌యేంద్ర‌వ‌ర్మ‌, రారాజు, న‌వ వ‌సంతంతో పాటు తెలుగులో చాలానే సినిమాలు చేసింది అంకిత‌. గ్లామ‌ర్ హీరోయిన్‌గా ముద్ర‌ప‌డ‌టం, ప‌రాజ‌యాల కార‌ణంగా ఐదేళ్ల‌కే అంకిత కెరీర్‌కు పుల్‌స్టాప్ ప‌డింది. బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకున్న అంకిత అమెరికాలో భ‌ర్త‌, పిల్ల‌ల‌తో అమెరికాలో సెటిలైంది.

N

Naresh N

Entertainment | Published On Jun 15, 2026, 6.23 pm IST

Tollywood Heroine  | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ – ఇప్పుడు ఎలా ఉందో చూశారా? - Image 1
01/07
Tollywood Heroine  | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ – ఇప్పుడు ఎలా ఉందో చూశారా? - Image 2
02/07
Tollywood Heroine  | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ – ఇప్పుడు ఎలా ఉందో చూశారా? - Image 3
03/07
Tollywood Heroine  | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ – ఇప్పుడు ఎలా ఉందో చూశారా? - Image 4
04/07
Tollywood Heroine  | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ – ఇప్పుడు ఎలా ఉందో చూశారా? - Image 5
05/07
Tollywood Heroine  | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ – ఇప్పుడు ఎలా ఉందో చూశారా? - Image 6
06/07
Tollywood Heroine  | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ – ఇప్పుడు ఎలా ఉందో చూశారా? - Image 7
07/07

Advertisement