Lunar Eclipse | ఈ నెల 3న చంద్రగ్రహణం.. రాజన్న, భీమేశ్వరాలయాలు మూసివేత
Lunar Eclipse | ఈ నెల 3న వేములవాడ రాజరాజేశ్వరస్వామి, భీమేశ్వర ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం చంద్రగ్రహణం ఏర్పడనున్న విషయం తెలిసిందే.
Lunar Eclipse | ఈ నెల 3న వేములవాడ రాజరాజేశ్వరస్వామి, భీమేశ్వర ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం చంద్రగ్రహణం ఏర్పడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయాలను ఉదయం ప్రాతఃకాల పూజ అనంతరం రాజన్న ఆలయంతో అనుబంధ ఆలయాలను మూసివేస్తామన్నారు. భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం ముగుస్తుంది. గ్రహణ సమయంలో జపాలు గ్రహణ పట్టు విడుపు స్నానాలు చేయాలని, గ్రహణం పుబ్బ, ముఖ నక్షత్ర జాతకులు సింహ, కుంభరాశి వారు గ్రహణాన్ని చూడొద్దని సూచించారు. గ్రహణం ముగిసిన తర్వాత రాత్రి 7 గంటలకు సంప్రోక్షణ, ఆలయ శుద్ధి తర్వాత పూజాధికాలు కొనసాగుతాయని, ఆ తర్వాత భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






