త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni | సింగ‌రేణికి కేంద్రం ప్ర‌శంస.. రూ. 40 కోట్లు వ‌డ్డీతో స‌హా చెల్లింపు

Singareni | సుస్థిర మైనింగ్‌లో సింగ‌రేణి మ‌రో మైలురాయిని చేరుకుంది. పర్యావ‌ర‌ణ ప్ర‌మాణాల‌ను ప‌క్క‌గా అమ‌లు చేసి నిరూపించినందుకు కేంద్ర ప్ర‌భుత్వం సింగ‌రేణిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది.

S

Telangana | Published On Jun 10, 2026, 6.07 pm IST

Singareni | సింగ‌రేణికి కేంద్రం ప్ర‌శంస.. రూ. 40 కోట్లు వ‌డ్డీతో స‌హా చెల్లింపు
Advertisement

Singareni | త్రినేత్ర‌.న్యూస్ : సుస్థిర మైనింగ్‌లో సింగ‌రేణి మ‌రో మైలురాయిని చేరుకుంది. పర్యావ‌ర‌ణ ప్ర‌మాణాల‌ను ప‌క్క‌గా అమ‌లు చేసి నిరూపించినందుకు కేంద్ర ప్ర‌భుత్వం సింగ‌రేణిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. బెల్లంపల్లి డోర్లీ-2 గని మూసివేతలో పర్యావరణ నిబంధనలు పక్కాగా పాటించి 162 హెక్టార్లలో అడవిని పెంచినందుకు కేంద్రం సింగరేణిని ప్రశంసించి, డిపాజిట్ చేసిన రూ.40 కోట్లు వడ్డీతో తిరిగి చెల్లించింది. డోర్లీ-1కు కూడా త్వరలో రూ.60 కోట్లు వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement