Pavan Kalyan | కాంగ్రెస్ వచ్చాకే తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు : పవన్ కళ్యాణ్
Pavan Kalyan | తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాకే తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలోకి రావద్దనడం నా ప్రాథమిక హక్కుకి భంగం కలిగించడమే అని ఆయన అన్నారు.
Pavan Kalyan | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాకే తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలోకి రావద్దనడం నా ప్రాథమిక హక్కుకి భంగం కలిగించడమే అని ఆయన అన్నారు. తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్‌లో సభ పెట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించలేదు. పదేళ్లలో బీఆర్ఎస్ నాయకులు అలా ఎప్పడు మాట్లాడలేదని గుర్తు చేశారు. 13 నెలలుగా నన్ను పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారు.. మీ అయ్య జాగీరా అనొద్దా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
నేను హైదరాబాద్‌కు రావొద్దని కొందరు నేతలు అన్నారు. అలా అయితే రాహుల్ గాంధీకి దక్షిణ భారతదేశంతో సంబంధం లేదని చెప్పాల్సి ఉంటుంది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే భావన సరికాదు.. ఇది దేశానికి మంచిది కాదు. సీఎం హోదాలో ఉండి ఉత్తర, దక్షిణ ప్రాంతాలు అని మాట్లాడకూడదు అని పవన్ కళ్యాణ్ సూచించారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే.. ప్రజలు బండకేసి కొడుతారు : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 10, 2026

Uttam Kumar Reddy | 2027 వేసవి చివరి నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జూన్ 10, 2026

Singareni | సింగరేణికి కేంద్రం ప్రశంస.. రూ. 40 కోట్లు వడ్డీతో సహా చెల్లింపు
జూన్ 10, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే.. ప్రజలు బండకేసి కొడుతారు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Delimitation | మళ్లీ డీలిమిటేషన్..? దారి చూపిన తృణమూల్ ఓటమి..!
- ●CM Revanth Reddy | కేసీఆర్ను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.. సీఎం రేవంత్ అభిమాని లేఖ వైరల్
- ●Uttam Kumar Reddy | 2027 వేసవి చివరి నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Singareni | సింగరేణికి కేంద్రం ప్రశంస.. రూ. 40 కోట్లు వడ్డీతో సహా చెల్లింపు
- ●Canva | ఇక ఇంటర్నెట్ లేకున్నా కాన్వా పనిచేస్తుంది.. ఎక్కడైనా డిజైన్లు చేసుకోవచ్చు..

CM Revanth Reddy | ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే.. ప్రజలు బండకేసి కొడుతారు : సీఎం రేవంత్ రెడ్డి

Delimitation | మళ్లీ డీలిమిటేషన్..? దారి చూపిన తృణమూల్ ఓటమి..!

CM Revanth Reddy | కేసీఆర్ను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.. సీఎం రేవంత్ అభిమాని లేఖ వైరల్

Uttam Kumar Reddy | 2027 వేసవి చివరి నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి



