త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGPSC | డైట్ కాలేజీల్లో లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

TGPSC | రాష్ట్రంలోని డైట్ కాలేజీల్లో సీనియ‌ర్ లెక్చ‌ర‌ర్స్, లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. సీనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టులు 23, లెక్చ‌ర‌ర్ పోస్టులు 63 భ‌ర్తీ చేయ‌నున్నారు.

S

Telangana | Published On Jun 18, 2026, 6.01 pm IST

TGPSC | డైట్ కాలేజీల్లో లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌
Advertisement

TGPSC | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని డైట్ కాలేజీల్లో సీనియ‌ర్ లెక్చ‌ర‌ర్స్, లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. సీనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టులు 23, లెక్చ‌ర‌ర్ పోస్టులు 63 భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లోనే స్వీక‌రించ‌నున్నారు. అర్హులైన అభ్య‌ర్థులు ఈ నెల 24 నుంచి జులై 29వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. త‌దిత‌ర వివ‌రాల కోసం టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.

Advertisement
Advertisement