TGANB Recruitment | యాంటీ నార్కొటిక్స్ బ్యూరోలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులు.. ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తులు
TGANB Recruitment | తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (TGANB) స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులను భర్తీకి చేస్తున్నది. మొత్తం 22 డ్రైవర్ (Special Police Officers) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
త్రినేత్ర.న్యూస్: తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (TGANB) స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులను భర్తీకి చేస్తున్నది. మొత్తం 22 డ్రైవర్ (Special Police Officers) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఎక్స్ సర్వీస్‌మెన్, మాజీ పారామిలిటరీ ఉద్యోగులు, రిటైర్డ్ పోలీసులు ఈ పోస్టులకు అర్హులని వెళ్లడించింది. వీటిని తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నామని పేర్కొన్నది.
అభ్యర్థులు 2026, జనవరి 31 నాటికి 58 ఏండ్ల లోపువారై ఉండాలని, రెండేండ్ల లోపే రిటైర్ ఉండాలని స్పష్టం చేసింది. అదేవిధంగా సబంధిత పత్రాలతో ఫిబ్రవరి 4వ తేదీ లోపు బంజారాహిల్స్‌లోని టీజీన్యాబ్ ఆఫీసులో వ్యక్తిగతంగా మాత్రమే దరఖాస్తులను అందించాలని పేర్కొంది. ఎంపికైన వారికి నెలకు రూ.26 వేలు గౌరవ వేతనం చెల్లిస్తామని తెలిపింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




