Telangana Congress | దూరదర్శన్ చానెల్ యాంకర్‌పై కేసు నమోదు చేయండి.. పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు
Telangana Congress | దూరదర్శన్ చానెల్ యాంకర్ అశోక్ శ్రీవత్సవ్‌పై కేసు నమోదు చేయాలని తెలంగాణ యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గూడూరు నిఖిల్ రెడ్డి బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Telangana Congress | త్రినేత్ర.న్యూస్ : దూరదర్శన్ చానెల్ యాంకర్ అశోక్ శ్రీవత్సవ్‌పై కేసు నమోదు చేయాలని తెలంగాణ యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గూడూరు నిఖిల్ రెడ్డి బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైబ్ డిబేట్‌లో అశోక్ శ్రీవత్సవ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సావర్కర్ చెప్పు ధూళితో సమానమని అవమానకరంగా మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అశోక్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరినట్లు నిఖిల్ రెడ్డి పేర్కొన్నారు.
యాంకర్ అశోక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో మరింత గందరగోళం రాకుండా ఉండేందుకు, అభ్యంతరకర కంటెంట్‌ను వెంటనే తొలగించాలి లేదా నియంత్రించాలి. ప్రజా శాంతి, న్యాయం, ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడేందుకు అవసరమైన ఇతర చర్యలు కూడా తీసుకోవాలి అని పోలీసులను కోరినట్లు నిఖిల్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






