త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samula Ram Reddy | బార్ కౌన్సిల్ చైర్మ‌న్ సాముల రాంరెడ్డికి స‌న్మానం

Samula Ram Reddy | రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా ఎన్నికైన సాముల రాంరెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా జ‌న‌సేన తెలంగాణ లీగ‌ల్ టీమ్ ఆదివారం క‌లిసింది. ఈ సంద‌ర్భంగా రాంరెడ్డిని శాలువాతో స‌త్క‌రించి స‌న్మానించారు.

S

Telangana | Published On Oct 4, 2026, 6.45 pm IST

Samula Ram Reddy | బార్ కౌన్సిల్ చైర్మ‌న్ సాముల రాంరెడ్డికి స‌న్మానం
Advertisement

Samula Ram Reddy | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా ఎన్నికైన సాముల రాంరెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా జ‌న‌సేన తెలంగాణ లీగ‌ల్ టీమ్ ఆదివారం క‌లిసింది. ఈ సంద‌ర్భంగా రాంరెడ్డిని శాలువాతో స‌త్క‌రించి స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్టేట్ లీగ‌ల్ సెల్ మెంబ‌ర్ కేపీ విజ‌య్ కుమార్ గౌడ్, లీగ‌ల్ సెల్ మెంబ‌ర్స్ గంగ కృతి, నాగార్జున‌, అనిల్ కుమార్, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement