త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Christmas | తెలంగాణ‌లోని ప్ర‌తి చ‌ర్చికి రూ. 30 వేల సాయం

Christmas | తెలంగాణ‌లోని క్రిస్టియ‌న్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు అందించింది. ప్రతి అర్హమైన చర్చికి క్రిస్మస్ వేడుకల కోసం రూ.30 వేల సాయం ప్ర‌భుత్వం అందించ‌నుంది.

S

Telangana | Published On Nov 25, 2026, 7.29 pm IST

Christmas | తెలంగాణ‌లోని ప్ర‌తి చ‌ర్చికి రూ. 30 వేల సాయం
Advertisement

Christmas | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ‌లోని క్రిస్టియ‌న్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు అందించింది. ప్రతి అర్హమైన చర్చికి క్రిస్మస్ వేడుకల కోసం రూ.30 వేల సాయం ప్ర‌భుత్వం అందించ‌నుంది. క్రిస్మస్ 2026 సందర్భంగా రాష్ట్రంతో పాటు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ప‌రిధిలోని అర్హమైన, రిజిస్టర్డ్ చర్చిలకు వైట్‌వాషింగ్, విద్యుత్ అలంకరణల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.30 వేల చొప్పున నిధులు మంజూరు చేయ‌నున్నారు. నవంబర్ 23 నుంచి 30 వరకు TG-OBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం క‌ల్పించారు. చర్చిలకు నిధుల కేటాయింపు నియోజకవర్గాల వారీగా జిల్లా అధికారులు చేపట్టనున్నారు.

Advertisement
Advertisement