MERITE | తెలంగాణలో ‘మెరిట్’ స్కీమ్ అమలు
MERITE | తెలంగాణలో మెరిట్ (MERITE) స్కీమ్ అమలుకు స్టేట్ స్టీరింగ్ కమిటీ(SSC) ఏర్పాటైంది. 9 నుంచి 10 మంది సభ్యులతో స్టేట్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్టేట్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
MERITE | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో మెరిట్ (MERITE) స్కీమ్ అమలుకు స్టేట్ స్టీరింగ్ కమిటీ(SSC) ఏర్పాటైంది. 9 నుంచి 10 మంది సభ్యులతో స్టేట్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెరిట్ స్కీమ్ అమలుకు వ్యూహాత్మక దిశ, పాలసీ మార్గదర్శకత్వం కమిటీ ఇవ్వనుంది. ప్రాజెక్టు పురోగతిని సమీక్షించి, అమలులో సమస్యలను స్టేట్ స్టీరింగ్ కమిటీ పరిష్కరించనుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Trainee IPS Uday Krishna Reddy | లైంగిక ఆరోపణల కేసు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్
అక్టోబర్ 6, 2026

Jupally Krishna Rao | ఎల్‌నినో ఎఫెక్ట్.. బీర్ల ఉత్పత్తిపై లేనే లేదు
అక్టోబర్ 6, 2026

Man Remanded to Judicial Custody | అకారణంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. వ్యక్తికి రిమాండ్ విధించిన కోర్టు
అక్టోబర్ 6, 2026
తాజావార్తలు
- ●Break Darshan Cancelled | తిరుమల భక్తులకు అలర్ట్.. పది బ్రేక్ దర్శనాలు రద్దు
- ●Nobel Prize 2026 | భౌతికశాస్త్రంలో ఫ్రాన్సిస్ హాల్జన్‌కు నోబెల్
- ●Jupally Krishna Rao | ఎల్‌నినో ఎఫెక్ట్.. బీర్ల ఉత్పత్తిపై లేనే లేదు
- ●Stock Markets | పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Rahul Ramakrishna | రాహుల్ రామకృష్ణ సూపర్ హిట్ కామెడీ మూవీకి సీక్వెల్ - హీరోగా మహేష్‌బాబు మేనల్లుడు
- ●Man Remanded to Judicial Custody | అకారణంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. వ్యక్తికి రిమాండ్ విధించిన కోర్టు

Break Darshan Cancelled | తిరుమల భక్తులకు అలర్ట్.. పది బ్రేక్ దర్శనాలు రద్దు

Nobel Prize 2026 | భౌతికశాస్త్రంలో ఫ్రాన్సిస్ హాల్జన్‌కు నోబెల్

Jupally Krishna Rao | ఎల్‌నినో ఎఫెక్ట్.. బీర్ల ఉత్పత్తిపై లేనే లేదు

Stock Markets | పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..



