Telangana | ఒకే చోట 4 ఏళ్లు దాటితే.. బదిలీ తప్పనిసరి..
Telangana | రాష్ట్రంతో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పర్వం కొనసాగనుంది. మే 1 నుండి మే 31 వరకు బదిలీ ప్రక్రియను చేపట్టనున్నారు. మూడేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మే 1 నుంచి 31 వరకు
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు
తిరిగి జూన్ 1 నుంచి బదిలీలపై నిషేధం
Telangana | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంతో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పర్వం కొనసాగనుంది. మే 1 నుండి మే 31 వరకు బదిలీ ప్రక్రియను చేపట్టనున్నారు. మూడేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, నియమావళి ప్రకారం నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. వీటి ప్రకారం.. ఇప్పటిదాకా బదిలీలపై కొనసాగిన నిషేధాన్ని ప్రభుత్వం సడలించింది.
బదిలీల మార్గదర్శకాలు ఇలా..
- ఒకే చోట నాలుగేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి.
- మూడేళ్లు ఒకే చోట చేసిన వారు బదిలీలకు అర్హులు.
- 31 మే 2027కి ముందే రిటైర్ అయ్యే వారికి మినహాయింపు.
- ఒక్కో కేడర్‌లో గరిష్టంగా 40% మందికే బదిలీలు.
- భార్యాభర్తలు, వికలాంగులు, వైద్య కారణాలకు ప్రాధాన్యం.
- క్యాన్సర్, కిడ్నీ, హృదయ శస్త్రచికిత్స వంటి కేసులకు ప్రత్యేక ప్రాధాన్యం.
- కష్ట ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేసిన వారికి ప్రాధాన్యం.
- బదిలీలు పూర్తిగా కౌన్సెలింగ్ విధానంలో నిర్వహణ.
- ఆన్‌లైన్/వెబ్ ఆధారిత విధానం ద్వారా పారదర్శకతతో బదిలీలు.
- ఖాళీల జాబితా, అర్హుల జాబితా ముందుగా ప్రకటింపు.
- ఉద్యోగుల నుంచి 5 ఆప్షన్లు తీసుకోనున్న అధికారులు.
- కష్ట ప్రాంతాలకు సిబ్బంది లేని పక్షంలో లాటరీ విధానం.
- బదిలీ ఉత్తర్వులు వచ్చిన 3 రోజుల్లో రిలీవ్ అయినట్లు పరిగణన.
- జూన్ 1, 2026 నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమలు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



