త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Govt | కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం..

TG Govt | రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లు కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం నియ‌మించింది. 18 ఫెడ‌రేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

P

Telangana | Published On May 6, 2026, 4.06 pm IST

TG Govt | కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం..
Advertisement

TG Govt | రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లు కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం నియ‌మించింది. 18 ఫెడ‌రేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

బ్రాహ‌ణ సంక్షేమ ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా బ‌స్వ‌రాజ్ శ్రీ‌నివాస్‌,

వాష‌ర్ మెన్ కో ఆప‌రేటివ్ చైర్మ‌న్‌గా దాస‌రిరాజు అజ‌య్‌కుమార్‌,

గీత కార్మికుల కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా మోతుకూరి చంద్ర‌శేఖ‌ర్‌,

పెరిక స‌హ‌కార కార్పోరేష‌న్ చైర్మ‌న్‌గా దొంగారి వెంక‌టేశ్వ‌ర్లును నియ‌మించింది.

అలాగే,

మేర కార్పోరేష‌న్‌కు సంగా వెంక‌ట‌రాజం,

వాల్మీకి బోయ స‌హ‌కార సంఘానికి గ‌ట్టు తిమ్మ‌ప్ప‌,

మున్నూరు కాపు కార్పోరేష‌న్‌కు బొమ్మ శ్రీ‌రామ్‌,

యాద‌వ‌ స‌హ‌కార కార్పోరేష‌న్‌కు ఎం ర‌ఘునాథ్‌,

వ‌డ్డెర స‌హ‌కార కార్పోరేష‌న్‌కు గుంజ రేణుక నారాయ‌ణ‌,

చేనేత అభివృద్ధి కార్పోరేష‌న్ చైర్మ‌న్‌గా దూదెం వెంక‌ట‌ర‌మ‌ణ‌,

క‌మ్మ కార్పోరేష‌న్ చైర్మ‌న్‌గా బండి ర‌మేశ్ నియామ‌క‌మ‌య్యారు.

ఇక ప‌ద్మ‌శాలి స‌హ‌కార కార్పోరేష‌న్ చైర్మ‌న్‌గా గూడూరు శ్రీ‌నివాస్‌,

భ‌ట్ట‌రాజ కార్పోరేష‌న్ చైర్మ‌న్‌గా బాల‌రాజు,

వెల‌మ కార్పోరేష‌న్‌కు జువ్వాడి న‌ర్సింగ‌రావు,

గొర్రెలు, మేక‌ల అభివృద్ధి స‌హ‌కార ఫెడ‌రేష‌న్ చైర్మ‌న్‌గా కొల్లె స‌రిత‌,

లైవ్ స్టాక్స్ డెవ‌ల‌ప్‌మెంట్ ఏజెన్సీ చైర్మ‌న్‌గా చ‌ర‌ణ్ కౌశిక్ యాద‌వ్‌,

తెలంగాణ తెలుగు అకాడ‌మి చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ వెంక‌ట‌నారాయ‌ణ‌ నియామ‌క‌మ‌య్యారు.

అలాగే, తెలంగాణ గ్రామ పంచాయ‌తీ ట్రైబ్యుల‌న్ చైర్మ‌న్‌గా సూదిని రామ్‌రెడ్డి, స‌భ్యులుగా న‌గులూరి కృష్ణ‌కుమార్‌, బూసా వేణుగోపాల్ నియామ‌మ‌య్యారు.

 

1) బ్రాహ్మణ సంక్షేమ పరిషత్

బసవరాజు శ్రీనివాస్
పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్

2) రజక సహకార కార్పొరేషన్

డాక్టర్ దాసరిరాజు అజయ్ కుమార్
బంగారు బాబు

3) గౌడ సహకార కార్పొరేషన్

మోటుకూరి చంద్రశేఖర్ గౌడ్
కేసం నాగరాజు గౌడ్

4) పెరిక సహకార కార్పొరేషన్

దొంగరి వెంకటేశ్వర్లు
బూడగం శ్రీనివాస్

5) మేర సహకార కార్పొరేషన్

సంగ వెంకటరాజం
ఎం. లక్ష్మీ నారాయణ

6) వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్

గట్టు తిమ్మప్ప
బోయ నాగేష్

7) మున్నూరు కాపు సహకార కార్పొరేషన్

బొమ్మ శ్రీరామ్
అల్లం భాస్కర్

8) యాదవ సహకార కార్పొరేషన్

ఎం. రఘునాథ్ యాదవ్
గజ్జి భాస్కర్ యాదవ్

9) వడ్డెర సహకార కార్పొరేషన్

గుంజ రేణుక నారాయణ
బత్తుల వెంకటేష్

10) చేనేత అభివృద్ధి సంస్థ (THDC)

దూడెం వెంకటరమణ
జక్కని అనిత

11) కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్

బండి రమేష్
పరుచూరి మురళి

Advertisement
Advertisement