Tammineni Veerabhadram | రేవంత్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడం భ్రమ: సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం
Tammineni Veerabhadram | కాంగ్రెస్ ప్రభుత్వంపై సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి అధికారంలోకి రావడం భ్రమేనని చెప్పారు.
Tammineni Veerabhadram | త్రినేత్ర న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వంపై సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి అధికారంలోకి రావడం భ్రమేనని చెప్పారు. హైదరాబాద్లో జరిగిన మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) పార్టీ చేసిన వాగ్దానాలు అమలు చేయాలన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) వ్యక్తిగత ప్రకటనలకే పరిమితమవుతోందని.. ప్రజల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టాలన్నారు. పట్టభద్రుల ఎన్నికలలో తమతో కలిసి పనిచేయాలని బీఆర్ఎస్ కోరిందని తమ్మినేని తెలిపారు.
సంబంధిత వార్తలు

Harish Rao | పల్లినూనె 210, ఎల్లిపాయ 240.. ఇలా ధరలు పెరిగితే సామాన్యుడెలా బతకాలి?
అక్టోబర్ 5, 2026

Maddirala Rocireddy Arrest | బోగస్ పత్రాలతో ఘరానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్
అక్టోబర్ 5, 2026

Suicide attempt at Bheemgal PS | భీమ్గల్ పీఎస్లో నిప్పంటించుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●OPPO F35 | రూ.38,999కే ఒప్పో ఎఫ్35.. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..
- ●IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్లపై అదనపు భారం..
- ●Harish Rao | పల్లినూనె 210, ఎల్లిపాయ 240.. ఇలా ధరలు పెరిగితే సామాన్యుడెలా బతకాలి?
- ●CEC Gyanesh Kumar | జ్ఞానేశ్ను తొలగించలేం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
- ●Maddirala Rocireddy Arrest | బోగస్ పత్రాలతో ఘరానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్
- ●Maruti Suzuki | మారుతి షేర్లకు భారీ కరెక్షన్.. 34 శాతం పతనం తర్వాత మళ్లీ పుంజుకుంటుందా?

OPPO F35 | రూ.38,999కే ఒప్పో ఎఫ్35.. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..

IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్లపై అదనపు భారం..

Harish Rao | పల్లినూనె 210, ఎల్లిపాయ 240.. ఇలా ధరలు పెరిగితే సామాన్యుడెలా బతకాలి?

CEC Gyanesh Kumar | జ్ఞానేశ్ను తొలగించలేం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు



