SIR | ‘సర్’ గడువు మరోసారి పొడిగింపు.. ఆగస్టు 10 దాకా అవకాశం
SIR | తెలంగాణలో సర్( SIR ) గడువు మరోసారి పొడిగించారు. ఆగస్టు 10వ తేదీ వరకు బీఎల్వోలు ప్రతి ఇంటికి వచ్చి ఓటర్ల వివరాలను సేకరించి, నమోదు చేయనున్నారు.
SIR | త్రినేత్ర.న్యూస్ :
తెలంగాణలో సర్( SIR ) గడువు మరోసారి పొడిగించారు. ఆగస్టు 10వ తేదీ వరకు బీఎల్వోలు ప్రతి ఇంటికి వచ్చి ఓటర్ల వివరాలను సేకరించి, నమోదు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయగా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
గతంలో ఆగస్టు 3వ తేదీ వరకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఆ గడువు సమీపిస్తుండడంతో మరో 7 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Employee Health Scheme | ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత పటిష్టం చేయాలి : సీఎస్ సంజయ్ జాజు
జులై 31, 2026

MGU PhD Notification | ఎంజీయూ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 20 వరకు దరఖాస్తులు..!
జులై 31, 2026

Vakiti Srihari | నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి
జులై 31, 2026
తాజావార్తలు
- ●Bigg Boss Thanuja | ఓటీటీలోకి బిగ్‌బాస్ రన్నరప్ తనూజ ఎంట్రీ - తెలుగు వెబ్‌సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్
- ●Employee Health Scheme | ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత పటిష్టం చేయాలి : సీఎస్ సంజయ్ జాజు
- ●MGU PhD Notification | ఎంజీయూ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 20 వరకు దరఖాస్తులు..!
- ●Vakiti Srihari | నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి
- ●Rashmika Mandanna | షూటింగ్లో రష్మిక మందన్నకు గాయం - ఆరు వారాలు సినిమాలకు బ్రేక్
- ●Income Tax Return | ట్యాక్స్ రిటర్న్‌కు చివరి గడువు నేడే.. ఇప్పటికే 5.5 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు

Bigg Boss Thanuja | ఓటీటీలోకి బిగ్‌బాస్ రన్నరప్ తనూజ ఎంట్రీ - తెలుగు వెబ్‌సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్

Employee Health Scheme | ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత పటిష్టం చేయాలి : సీఎస్ సంజయ్ జాజు

MGU PhD Notification | ఎంజీయూ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 20 వరకు దరఖాస్తులు..!

Vakiti Srihari | నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి



