Pandu Master | విశాఖలో రోడ్డు ప్రమాదం.. తీవ్రగా గాయపడిన కొరియోగ్రాఫర్ పండు మాస్టర్
Pandu Master | టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ (Pandu Master) రోడ్డు ప్రమాదంలో (Road Accident) తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలోని ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Entertainment | Published On Jun 3, 2026, 9.38 am IST
Pandu Master | త్రినేత్ర.న్యూస్: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ (Pandu Master) రోడ్డు ప్రమాదంలో (Road Accident) తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలోని ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును కోళ్ల వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. అదేసమయంలో కారు పక్కనే ఉన్న పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆయనను దవాఖాకు తరలించారు.

పండు మాస్టర్ తన బృందంతో కలిసి తగరపువలసలో జరుగుతున్న ఓ జాతరలో ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కారులో హైదరాబాద్ తిరిగి వస్తుండగా.. టీమ్‌లోని ఒక సభ్యుడు అస్వస్థతకు గురికావడంతో ఆనందపురం సమీపంలో డ్రైవర్ రోడ్డుపక్కన ఆపారు. దీంతో పండు మాస్టర్ కారులో నుంచి దిగి రోడ్డుపై నిలబడి ఉన్నారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కోళ్ల వ్యాన్ వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్‌తోపాటు ఆయనతో ప్రయాణిస్తున్న మరికొందరు కూడా గాయపడ్డారు.
సంబంధిత వార్తలు

Peddi Review | పెద్ది రివ్యూ – రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది – జాన్వీ కపూర్ మైనస్!
జూన్ 4, 2026

Tollywood | మేలో 18 సినిమాలు డిజాస్టర్.. జూన్‌పైనే టాలీవుడ్ ఆశలు..!
జూన్ 3, 2026

Pooja Hegde | నిమిషాల్లోనే సినిమాను అంచనా వేస్తున్నారు.. ప్రేక్షకులపై పూజాహెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
జూన్ 3, 2026
తాజావార్తలు
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!



