Sankranthi Holidays | సంక్రాంతి సెలవులు 8 రోజులు..! త్వరలోనే అధికారిక ఉత్తర్వులు..!!
Sankranthi Holidays | రాష్ట్రంలో సంక్రాంతి సెలవుల ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 5 రోజులు మాత్రమే సంక్రాంతి పండుగకు సెలవులు ఇచ్చారు. కానీ మరో మూడు రోజులు సెలవులు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.