Lakshmi Bai | ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు షాక్.. సతీమణి లక్ష్మీభాయి బదిలీ
Lakshmi Bai | బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ఎస్పీ సతీమణి లక్ష్మీభాయిని రేవంత్ సర్కార్ బదిలీ చేసింది.
Lakshmi Bai | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ఎస్పీ సతీమణి లక్ష్మీభాయిని రేవంత్ సర్కార్ బదిలీ చేసింది. మార్కెటింగ్ శాఖ నుంచి తెలంగాణ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్( TG HOUSEFED ) ఎండీగా బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్ఎస్పీకి భద్రత కుదింపు
మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కుదింపు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు ప్రభుత్వం సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రేవంత్ సర్కార్ వెనక్కి తీసుకుంది. అంతేకాకుండా సెక్యూరిటీ సిబ్బందిని కూడా కుదించింది. ఈ భద్రత కుదింపుపై ఆయన హైకోర్టుకు వెళ్లారు.
సంబంధిత వార్తలు

Tummala Nageshwar Rao | 4 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల : మంత్రి తుమ్మల
జులై 2, 2026

Harish Rao | రూ.1,142 కోట్లు, రూ.800 కోట్లు కలిపితే దాదాపు రూ.2,000 కోట్లే కదా? మంత్రి అడ్లూరిని నిలదీసిన హరీశ్‌రావు
జులై 2, 2026

Interstate drug gang arrest | స్పీడ్ పోస్ట్‌ల్లో గంజాయి దందా.. హైదరాబాద్‌లో చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా
జులై 2, 2026
తాజావార్తలు
- ●Tummala Nageshwar Rao | 4 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల : మంత్రి తుమ్మల
- ●Indian Navy | భారత్ కార్గో షిప్‌ని హైజాక్ చేసేందుకు సముద్రపు దొంగల యత్నం.. అందులో ఏముందంటే?
- ●Harish Rao | రూ.1,142 కోట్లు, రూ.800 కోట్లు కలిపితే దాదాపు రూ.2,000 కోట్లే కదా? మంత్రి అడ్లూరిని నిలదీసిన హరీశ్‌రావు
- ●Shah Rukh Khan | లాస్ ఏంజిల్స్‌లో నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్.. ఆనందం వ్యక్తం చేసిన షారుఖ్ ఖాన్
- ●Vishwambhara | ఎట్టకేలకు థియేటర్లలోకి చిరంజీవి విశ్వంభర - త్రిష కమ్‌బ్యాక్ మూవీ కష్టాలకు పుల్‌స్టాప్ పడేది ఎప్పుడంటే?
- ●Interstate drug gang arrest | స్పీడ్ పోస్ట్‌ల్లో గంజాయి దందా.. హైదరాబాద్‌లో చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా

Tummala Nageshwar Rao | 4 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల : మంత్రి తుమ్మల

Indian Navy | భారత్ కార్గో షిప్‌ని హైజాక్ చేసేందుకు సముద్రపు దొంగల యత్నం.. అందులో ఏముందంటే?

Harish Rao | రూ.1,142 కోట్లు, రూ.800 కోట్లు కలిపితే దాదాపు రూ.2,000 కోట్లే కదా? మంత్రి అడ్లూరిని నిలదీసిన హరీశ్‌రావు

Shah Rukh Khan | లాస్ ఏంజిల్స్‌లో నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్.. ఆనందం వ్యక్తం చేసిన షారుఖ్ ఖాన్



