Dasoju Sravan Kumar | సీఎం కుర్చీకున్న విలువను రేవంత్ నాశనం చేస్తున్నారు… దాసోజు ఫైర్
Dasoju Sravan Kumar | ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వినియోగిస్తున్న భాష మనిషి భాషలా లేదని, సభ్య సమాజం అసహ్యించుకునే నీచమైన పశుభాషలా ఉందని బీఆర్ఎస్ (BRS) నాయకుడు, ఎమ్మెల్సీ (MLC) దాసోజు శ్రవణ్ కుమార్ (Dasoju Sravan Kumar) మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డికి దాసోజు బహిరంగ లేఖ విడుదల చేశారు.
సర్పంచ్‌లకు నేర్పుతున్నది గ్రామ స్వరాజ్యమా.. బూతు సామ్రాజ్యమా..
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే తట్టుకోలేకపోతున్నాడు
ప్రజల సొమ్ముతో తాతామనవడు ఆటలాడుకోవడం నేరం కాదా
అవినీతిమయంగా గడిచిన 24 నెలల పాలన
ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ విడుదల చేసిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Dasoju Sravan Kumar | ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వినియోగిస్తున్న భాష మనిషి భాషలా లేదని, సభ్య సమాజం అసహ్యించుకునే నీచమైన పశుభాషలా ఉందని బీఆర్ఎస్ (BRS) నాయకుడు, ఎమ్మెల్సీ (MLC) దాసోజు శ్రవణ్ కుమార్ (Dasoju Sravan Kumar) మండిపడ్డారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి, బాధ్యత గల పదవిలో ఉండి కూడా వీధి రౌడీల కంటే హీనంగా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. కొడంగల్ వేదికగా సర్పంచ్‌లతో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజార్చుతూ సీఎం కుర్చీకున్న విలువను సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఆయన నేర్పుతున్నది గ్రామ స్వరాజ్యమా లేక బూతుల సామ్రాజ్యమా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి దాసోజు బహిరంగ లేఖ విడుదల చేశారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంస్కారం, అభివృద్ధిని విస్మరించి అహంకారపు బూతు భాషా పాలనకు దిగజారిన రేవంత్ వైఖరి పట్ల నిరసనగా, దిగజారిన ఆయన రాజకీయ ధోరణిపై జాలితో ఈ లేఖ రాస్తున్నట్లు వివరించారు.
దాసోజు విడుదల చేసిన బహిరంగ లేఖ
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



