Turmeric | కేసముద్రం మార్కెట్లో పసుపునకు రికార్డు స్థాయి ధర
Turmeric | మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పసుపు( Turmeric )నకు రికార్డుస్థాయిలో ధర నమోదైంది.
Turmeric | త్రినేత్ర న్యూస్ : మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పసుపు( Turmeric )నకు రికార్డుస్థాయిలో ధర నమోదైంది. జిల్లాకు చెందిన ఏడుగురు రైతులు కాడిరకం పసుపును 69 బస్తాల్లో, మరో ముగ్గురు రైతులు గోళరకం పసుపును 30 బస్తాల్లో తీసుకువచ్చారు. ఈ వేలంలో కాడిరకం పసుపు క్వింటాకు గరిష్ఠంగా రూ. 19,253, కనిష్ఠంగా రూ. 15,589గా పలికింది. ఇక గోళరకం పసుపు గరిష్ఠంగా రూ. 18,566, కనిష్ఠంగా రూ. 8,506గా ధర పలికింది. అయితే వ్యాపారులు కాడిరకం పసుపును రూ. 19,252కు, గోళరకం పసుపును రూ. 17,469కి కొనుగోలు చేశారు.
సంబంధిత వార్తలు

Kolli Satyanarayana | ప్రజా సంఘాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణ
అక్టోబర్ 27, 2026

Ponguleti Srinivas Reddy | భూ సమస్యల్లో ఫలితాలు కనిపిస్తలేవ్.. పనితీరు మారకుంటే కఠిన చర్యలే
అక్టోబర్ 27, 2026

Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●Infinix GT 50 Pro | గేమింగ్ ప్రియుల కోసం ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రొ స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..?
- ●Sabarimala Online Booking | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 29 నుంచి ఆన్లైన్ బుకింగ్!
- ●Kolli Satyanarayana | ప్రజా సంఘాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణ
- ●Ponguleti Srinivas Reddy | భూ సమస్యల్లో ఫలితాలు కనిపిస్తలేవ్.. పనితీరు మారకుంటే కఠిన చర్యలే
- ●Arunachal Pradesh China Incursion | అరుణాచల్‌లో డ్రాగన్ పంజా.. 50 కిలోమీటర్లు చొరబడిన చైనా సైన్యం?
- ●Gold Purchase | ధంతేరస్‌కు బంగారం కొంటున్నారా? స్వచ్ఛతను ఇలా గుర్తించండి!

Infinix GT 50 Pro | గేమింగ్ ప్రియుల కోసం ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రొ స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..?

Sabarimala Online Booking | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 29 నుంచి ఆన్లైన్ బుకింగ్!

Kolli Satyanarayana | ప్రజా సంఘాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణ

Ponguleti Srinivas Reddy | భూ సమస్యల్లో ఫలితాలు కనిపిస్తలేవ్.. పనితీరు మారకుంటే కఠిన చర్యలే



