Revanth Reddy | పేపర్‌లెస్‌గా మంత్రివర్గ సమావేశాలు.. డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు ఆమోదం
Revanth Reddy | రాష్ట్రంలో ఇకనుంచి మంత్రివర్గ సమావేశాలను కాగితరహితంగా, డిజిటల్‌గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరుగుతున్న మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు ఆమోదం తెలిపారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఇకనుంచి మంత్రివర్గ సమావేశాలను కాగితరహితంగా, డిజిటల్‌గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరుగుతున్న మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు ఆమోదం తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ట్యాబ్‌లు అందజేశారు. ఈ- బుక్ ద్వారానే మంత్రులకు మంత్రివర్గ సమావేశం అజెండా అంశాలు పంపనున్నారు.

అనంతరం డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. పేపర్ లెస్ గవర్నెన్స్ లో భాగంగా తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ క్యాక్రమాలు నిర్వహించనున్నారు. ఈ అనధికార మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు చర్చిస్తున్నారు.

సంబంధిత వార్తలు

Adulterated Paneer Hyderabad | హైదరాబాద్‌లో భారీ కల్తీ పనీర్ దందా బట్టబయలు.. ‘ఫ్రెష్ పనీర్’ ముసుగులో ప్రాణాలతో చెలగాటం
జూన్ 18, 2026

Damodar Raja Narasimha | దామోదర ఓ శాడిస్ట్ మంత్రి.. నిజాలు బయటపెడితే కేసులు పెట్టిస్తున్నడు
జూన్ 18, 2026

Ponnam Prabhakar | జూలై 1 నుంచి 11 శాతం ఫిట్మెంట్
జూన్ 18, 2026
తాజావార్తలు
- ●Adulterated Paneer Hyderabad | హైదరాబాద్‌లో భారీ కల్తీ పనీర్ దందా బట్టబయలు.. 'ఫ్రెష్ పనీర్' ముసుగులో ప్రాణాలతో చెలగాటం
- ●Telugu OTT | ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు - ఒక్కోటి ఒక్కో జానర్
- ●Stock Markets | వరుసగా 5వ సెషన్లోనూ స్టాక్ మార్కెట్లలో లాభాలు.. కొనసాగుతున్న సూచీల ర్యాలీ..
- ●BJP Leader Burnt Alive | ఫార్చ్యూనర్ కారును ట్రక్కుల మధ్య ఇరికించి నిప్పు.. బీజేపీ నేత సజీవదహనం
- ●Gold | బంగారం ధర రూ.2.13 లక్షలకా? జేపీ మోర్గాన్ షాకింగ్ అంచనా!
- ●Damodar Raja Narasimha | దామోదర ఓ శాడిస్ట్ మంత్రి.. నిజాలు బయటపెడితే కేసులు పెట్టిస్తున్నడు

Adulterated Paneer Hyderabad | హైదరాబాద్‌లో భారీ కల్తీ పనీర్ దందా బట్టబయలు.. 'ఫ్రెష్ పనీర్' ముసుగులో ప్రాణాలతో చెలగాటం

Telugu OTT | ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు - ఒక్కోటి ఒక్కో జానర్

Stock Markets | వరుసగా 5వ సెషన్లోనూ స్టాక్ మార్కెట్లలో లాభాలు.. కొనసాగుతున్న సూచీల ర్యాలీ..

BJP Leader Burnt Alive | ఫార్చ్యూనర్ కారును ట్రక్కుల మధ్య ఇరికించి నిప్పు.. బీజేపీ నేత సజీవదహనం



