OU PhD Entrance Tests Schedule | ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రెన్స్ తేదీలు ఖరారు
OU PhD Entrance Tests Schedule | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీహెచ్‌డీ ఎంట్రెన్స్ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. మొత్తం 53 విభాగాల్లో ప్రవేశాలకు నిమిత్తం 6691 మంది హాజరు కానున్నారు.
OU PhD Entrance Tests Schedule | త్రినేత్ర న్యూస్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీహెచ్‌డీ ఎంట్రెన్స్ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. మొత్తం 53 విభాగాల్లో ప్రవేశాలకు నిమిత్తం 6691 మంది హాజరు కానున్నారు. ఇక ప్రవేశ పరీక్షలు డిసెంబర్ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మూడు షిఫ్ట్‌లో నిర్వహించనున్నారు. తొలి సెషన్ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, సెషన్ 2 మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు, సెషన్ 3 మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలన్నీ కంప్యూటన్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ నవంబర్ 24 నుంచి అందుబాటులో ఉంటాయని ఓయూ అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 90 నిమిషాల ముందే అభ్యర్థులు చేరుకోవాలని సూచించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?
- ●RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు
- ●Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..
- ●CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు
- ●Srinath Maganti | విడుదలకు ముందు ట్రోలింగ్ - ఇప్పుడు ప్రశంసలు
- ●Arunachal Karthigai Deepam | రాగి పాత్రలో అఖండ జ్యోతి.. అరుణాచల మహా దీపం వెనుక ఆసక్తికర విషయాలు!

Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?

RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు

Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..

CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు





