Municipal Commissioner Transfer | తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ..!
Municipal Commissioner Transfer | తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 47 బల్దియాల కమిషనర్లను బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
P
Pradeep Manthri
Telangana | Jan 21, 2026, 5.25 pm IST













