Kanchi Cafe | ఇక కొండాపూర్‌లోనూ ‘కంచి కేఫ్’.. నోరూరురిస్తున్న వంటకాలు..!
Kanchi Cafe | ఆహార ప్రియులకు శుభవార్త. అది కూడా దక్షిణాది వంటకాలను అమితంగా ఇష్టపడే ఫుడ్ లవర్స్‌కు మరింత హ్యాపీనెస్. ఎందుకంటే.. సౌత్ ఇండియన్ వంటకాలకు ప్రసిద్ధి గాంచిన కంచి కేఫ్.. ఇప్పుడు మన కొండాపూర్‌లో అందుబాటులోకి వచ్చింది.