MLC Kalvakuntla Kavitha | సీఎం రేవంత్ రెడ్డిని రెండు సార్లు ఉరి తీయాలి: ఎమ్మెల్సీ కవిత
MLC Kalvakuntla Kavitha | హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ను ఉరి తీయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదని, అసలు రేవంత్ రెడ్డినే ఉరి తీయాలని, ఒకసారి కాదు, రెండు సార్లు ఆ పని చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ (శుక్రవారం) తెలంగాణ శాసన మండలి మెంబర్స్ లాంజ్ లో మీడియాతో ఆమె చిట్ చాట్ నిర్వహించారు.
M
Mahesh Reddy B
Telangana | Jan 2, 2026, 12.18 pm IST















