Harish Rao | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డివి ఉత్త మాటలు: మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao | రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వి ఉత్త మాటలేనని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ఉత్తమ్‌కు సీఎం (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) గాలి సోకినట్లుందని అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తమ్‌కు రేవంత్‌తో సహవాసం చేసి సావాస దోషం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
A
A Sudheeksha
Telangana | Dec 29, 2025, 4.48 pm IST

















