Ponguleti Srinivas Reddy | అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలి : మంత్రి పొంగులేటి
Ponguleti Srinivas Reddy | నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షాలను మంత్రివర్గం నుండి తొలగించాలి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది అని ఆయన తేల్చిచెప్పారు.
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్ : నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షాలను మంత్రివర్గం నుండి తొలగించాలి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది అని ఆయన తేల్చిచెప్పారు.

నీట్ పరీక్ష పేపర్ లీక్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న లక్షలాది మంది విద్యార్థులకు మద్దతుగా పోరాడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నాయకులను కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ, మంత్రులు దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరమ్మ విగ్రహం నుండి లోక్ భవన్ వరకు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొనడం జరిగిందని మంత్రి పొంగులేటి తెలిపారు.
అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా దేశ యువతకు క్షమాపణలు చెప్పి, నీట్ పేపర్ లీక్‌తో 21 మంది విద్యార్థుల మరణాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విద్యార్థులపై నిరంకుశ లాఠీచార్జ్‌కు కారణమైన హోంమంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలి అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!






