Priyanka | మెడికో ప్రియాంక మృతి
Priyanka | సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెడికో ప్రియాంక( Priyanka ) ప్రాణాలు విడిచారు. మధ్యాహ్నం 3.25 గంటలకు ప్రియాంక తుదిశ్వాస విడిచినట్లు కిమ్స్( KIMS ) ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
Priyanka | త్రినేత్ర.న్యూస్ : సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెడికో ప్రియాంక( Priyanka ) ప్రాణాలు విడిచారు. మధ్యాహ్నం 3.25 గంటలకు ప్రియాంక తుదిశ్వాస విడిచినట్లు కిమ్స్( KIMS ) ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రియాంక స్వస్థలం గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్‌పూర్. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో పీజీ చదువుతున్నారు. ఈనెల 3న స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను హైదరాబాద్‌కు తరలించి, చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఆమె కన్నుమూశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kadiyam Kavya | బైండ్ల సమాజం మరింత ఎదగాలి : ఎంపీ కడియం కావ్య
- ●Raids on Drugs | యాదాద్రి జిల్లాలో భారీ ఆపరేషన్.. రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
- ●Minister Seethakka | ఆదివాసీల హక్కులు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత : మంత్రి సీతక్క
- ●World Indigenous Peoples Day | అభివృద్ధి వైపు అడుగులు వేయాలి : మంత్రి లక్ష్మణ్‌కుమార్
- ●KCR | 'పెద్ది' కుటుంబ సభ్యులకు కేసీఆర్ పరామర్శ
- ●AAP Allegations | పేదల బియ్యాన్ని ప్రైవేట్ సంస్థకు అమ్మేందుకు కుట్ర!

Kadiyam Kavya | బైండ్ల సమాజం మరింత ఎదగాలి : ఎంపీ కడియం కావ్య

Raids on Drugs | యాదాద్రి జిల్లాలో భారీ ఆపరేషన్.. రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

Minister Seethakka | ఆదివాసీల హక్కులు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత : మంత్రి సీతక్క

World Indigenous Peoples Day | అభివృద్ధి వైపు అడుగులు వేయాలి : మంత్రి లక్ష్మణ్‌కుమార్



