Secunderabad-Hisar Express | ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్-హిస్సార్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం..
Secunderabad-Hisar Express | త్రినేత్ర.న్యూస్: సికింద్రాబాద్-హిస్సార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Secunderabad-Hisar Express) రైలుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ (Uppal Railway Station) సమీపంలోని మడిపల్లి గేట్ వద్ద రైలు ఇంజన్ గిళ్ల విరిగిపోయింది.
Secunderabad-Hisar Express | త్రినేత్ర.న్యూస్: సికింద్రాబాద్-హిస్సార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Secunderabad-Hisar Express) రైలుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ (Uppal Railway Station) సమీపంలోని మడిపల్లి గేట్ వద్ద రైలు ఇంజన్ గిళ్ల విరిగిపోయింది. దీంతో అక్కడే నాలుగు గంటలపాటు రైలు నిలిచిపోయింది. సమాచారం అందుకు రైల్వే అధికారులు మరమత్తులు చేపట్టారు. అయినా లాభం లేకపోవడంతో మరో ఇంజన్‌తో రైలును ఉప్పల్ రైల్వే స్టేషన్‌కు తరలించారు. అయితే ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలోనూ ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సాంకేతిక సమస్యతో పలు రైల్లు నిలిచిపోయాయి. రెండేండ్ల క్రితం సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్య రావడంతో హైదరాబాద్-నాగ్‌పూర్ వందే భారత్, ఢిల్లీ-సికింద్రాబాద్ రాజధాని రైళ్లు సుమారు అరగంట పాటు ఆగిపోయాయి. అదేవిధంగా సింగరేణి ప్యాసింజర్ 20 నిమిషాలు నిలిచిపోయింది.
సంబంధిత వార్తలు

KTR | రైతు సంగ్రామ సదస్సులో వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై క్రిమినల్ కేసు..
మే 7, 2026

MLC Madhusudhana Chary | హన్మకొండ చౌరస్తాలో ఉరేసుకుంటా.. మాజీ స్పీకర్ మధుసూదనాచారి సంచలన వ్యాఖ్యలు
ఏప్రిల్ 5, 2026

Man Hit by Bus in Hanumakonda | మరోసారి ట్రాఫిక్ సెన్స్‌పై చర్చ.. ఎందుకో ఈ వీడియో చూడండి..!
ఫిబ్రవరి 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



