Beauty Tech GCC | హైదరాబాద్‌లో.. ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ జీసీసీ
Beauty Tech GCC | ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (Beauty Tech GCC) హైదరాబాద్‌లో (Hyderabad) ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ (L'Oreal) సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని వచ్చే నవంబర్‌లో ప్రారంభిస్తామని తెలిపింది.
G
Ganesh sunkari
Telangana | Jan 21, 2026, 12.12 pm IST













