త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lok Bhavan | తెలంగాణ లోక్ భ‌వ‌న్‌లో ఆయుధ పూజ‌

Lok Bhavan | తెలంగాణ లోక్ భ‌వ‌న్‌లో ద‌స‌రా పండుగ వేడుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. విజ‌య‌ద‌శ‌మిని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ్ ప్ర‌తాప్ శుక్లా.. దుర్గాదేవితో పాటు పోచమ్మ దేవికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

S

Telangana | Published On Oct 18, 2026, 4.20 pm IST

Lok Bhavan | తెలంగాణ లోక్ భ‌వ‌న్‌లో ఆయుధ పూజ‌
Advertisement

Lok Bhavan | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ లోక్ భ‌వ‌న్‌లో ద‌స‌రా పండుగ వేడుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. విజ‌య‌ద‌శ‌మిని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ్ ప్ర‌తాప్ శుక్లా.. దుర్గాదేవితో పాటు పోచమ్మ దేవికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం సెక్యూరిటీ సిబ్బంది ఆయుధాల‌కు, వాహ‌నాల‌కు ఆయుధ పూజ చేశారు. గవర్నర్ అధికారులు, సిబ్బందితో పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. బతుకమ్మ, నవరాత్రి, విజయదశమి పండుగలను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని గ‌వ‌ర్న‌ర్ సూచించారు. ఈ పండుగలు అందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు, సమృద్ధిని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement
Advertisement