Jagadish reddy | కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఉంటే.. ఈరోజు తెలంగాణలో కరువు ఉండేది కాదు
Jagadish Reddy | కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఉంటే ఈరోజు తెలంగాణకు కరువు ఉండేది కాదు అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Jagadish Reddy ) పేర్కొన్నారు. కృష్ణా నీటిని చంద్రబాబు ఏపీకి తీసుకెళ్తున్నాడు కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ నీళ్లను వినియోగించుకోలేదు అని మండిపడ్డారు.
ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల వచ్చిన కరువు మాత్రమే
రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
Jagadish reddy | త్రినేత్ర న్యూస్ : కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఉంటే ఈరోజు తెలంగాణకు కరువు ఉండేది కాదు అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Jagadish Reddy ) పేర్కొన్నారు. కృష్ణా నీటిని చంద్రబాబు ఏపీకి తీసుకెళ్తున్నాడు కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ నీళ్లను వినియోగించుకోలేదు అని మండిపడ్డారు. కన్నెపల్లి, అన్నారం, సుందిళ్లలో ఒక్క రూపాయి మరమ్మతులు కూడా చేయాల్సిన అవసరం లేదు. మీకు చేతకాకపోతే మాకు అప్పగించండి, కన్నెపల్లి ద్వారా నీళ్లు తెచ్చి చూపిస్తాం అని స్పష్టం చేశారు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల వచ్చిన కరువు మాత్రమే అని విమర్శించారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నెలల్లోనే 24 గంటలు నిరంతర కరెంట్ ఇచ్చారు. మేము 24 గంటల కరెంట్ ఇస్తే ఆంధ్రా మంత్రితో సహా ఇతర రాష్ట్రాల మంత్రులు ఆశ్చర్యపోయి ఎలా ఇస్తున్నారు అని అడిగేవారు. మేము ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించాం కదా ఇప్పుడు మళ్లీ ఎందుకు పోతుంది? కాంగ్రెస్ వాళ్ల దృష్టి కరెంట్, నీళ్లు ఇవ్వాలని లేదు.. డబ్బులు ఎలా దోచుకోవాలి, స్కాంలు ఎలా చేయాలని ఉంటుంది. భూముల మీద నిషేధం పెట్టి ఎకరాలు ఎకరాలు ఎలా దొబ్బాలి అని దృష్టి ఉంటుంది. యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం, భూపాలపల్లి థర్మల్ ప్లాంట్లకు సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేయకుండా బంద్ పెట్టారు. సింగరేణి బొగ్గు బంద్ పెట్టి ప్రైవేట్ బొగ్గు తెచ్చుకొని కమిషన్లు దొబ్బాలని చూస్తున్నారు అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు.
సంబంధిత వార్తలు

BRS Party | ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’.. ‘వెలుగు’ యాజమాన్యానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
అక్టోబర్ 18, 2026

Jeevan Reddy | ప్రతి ఆలయంలో జమ్మి మొక్క నాటుదాం.. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పిలుపు
అక్టోబర్ 18, 2026

Tummala Nageshwar Rao | తెలంగాణలో 315 మండలాల్లో కరువు
అక్టోబర్ 17, 2026
తాజావార్తలు
- ●Traffic Jam | ఊర్లకు బారులు తీరిన వాహనాలు.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- ●MVSR Student death Case | ఎంవీఎస్ఆర్ స్టూడెంట్‌కు కోటి పరిహారం ఇవ్వండి.. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి
- ●Airtel | డేటా అవసరం లేదా? కాల్స్ కోసమే రీఛార్జ్.. ఎయిర్టెల్ మూడు అదిరిపోయే ప్లాన్లు!
- ●Jyoti Poorvaj | హీరోయిన్గా గుప్పెడంత మనసు సీరియల్ నటి - భర్తతో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ
- ●BRS Party | ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’.. 'వెలుగు' యాజమాన్యానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
- ●Jalamandali | తాగునీటి దుర్వినియోగం.. ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ. 20 వేల జరిమానా

Traffic Jam | ఊర్లకు బారులు తీరిన వాహనాలు.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

MVSR Student death Case | ఎంవీఎస్ఆర్ స్టూడెంట్‌కు కోటి పరిహారం ఇవ్వండి.. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి

Airtel | డేటా అవసరం లేదా? కాల్స్ కోసమే రీఛార్జ్.. ఎయిర్టెల్ మూడు అదిరిపోయే ప్లాన్లు!

Jyoti Poorvaj | హీరోయిన్గా గుప్పెడంత మనసు సీరియల్ నటి - భర్తతో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ



