Bhatti Vikramarka | రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు : భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నాచారంలోని శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
Bhatti Vikramarka | త్రినేత్ర న్యూస్ : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నాచారంలోని శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం రూ.44 కోట్లతో చేపట్టే ఆలయ రహదారి పనులకు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రూ.2,500 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.90 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. గత పాలకుల రుణాల భారం నెలకు రూ.6,600 కోట్లు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను నిరంతరం కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. పేదలకు ఉచిత వైద్యం, విద్యుత్, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, యంగ్ ఇండియా పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని డిప్యూటీ సీఎం తేల్చిచెప్పారు.
సంబంధిత వార్తలు

MVSR Student death Case | ఎంవీఎస్ఆర్ స్టూడెంట్‌కు కోటి పరిహారం ఇవ్వండి.. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి
అక్టోబర్ 18, 2026

BRS Party | ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’.. ‘వెలుగు’ యాజమాన్యానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
అక్టోబర్ 18, 2026

Jalamandali | తాగునీటి దుర్వినియోగం.. ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ. 20 వేల జరిమానా
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Jagadish reddy | కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఉంటే.. ఈరోజు తెలంగాణలో కరువు ఉండేది కాదు
- ●Traffic Jam | ఊర్లకు బారులు తీరిన వాహనాలు.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- ●MVSR Student death Case | ఎంవీఎస్ఆర్ స్టూడెంట్‌కు కోటి పరిహారం ఇవ్వండి.. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి
- ●Airtel | డేటా అవసరం లేదా? కాల్స్ కోసమే రీఛార్జ్.. ఎయిర్టెల్ మూడు అదిరిపోయే ప్లాన్లు!
- ●Jyoti Poorvaj | హీరోయిన్గా గుప్పెడంత మనసు సీరియల్ నటి - భర్తతో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ
- ●BRS Party | ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’.. 'వెలుగు' యాజమాన్యానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు

Jagadish reddy | కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఉంటే.. ఈరోజు తెలంగాణలో కరువు ఉండేది కాదు

Traffic Jam | ఊర్లకు బారులు తీరిన వాహనాలు.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

MVSR Student death Case | ఎంవీఎస్ఆర్ స్టూడెంట్‌కు కోటి పరిహారం ఇవ్వండి.. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి

Airtel | డేటా అవసరం లేదా? కాల్స్ కోసమే రీఛార్జ్.. ఎయిర్టెల్ మూడు అదిరిపోయే ప్లాన్లు!



