Mettu Sai Kumar | కేటీఆర్.. ఇగో సన్న బియ్యం.. మీ పుట్టినరోజు కానుకగా సర్కార్ పంపింది
Mettu Sai Kumar | కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని రేవంత్ సర్కార్ 25 కేజీల సన్న బియ్యాన్ని కానుకగా పంపిందని.. ర్యాపిడోలో వాటిని కేటీఆర్‌కు చేరవేస్తున్నట్లు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పేర్కొన్నారు. ప్రతి నెలా పంపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
- ఉన్నోళ్లు, లేనోళ్లు అందరూ తినొచ్చు
- ర్యాపిడోలో 25 కేజీలు పంపిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్
త్రినేత్ర.న్యూస్: కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని రేవంత్ సర్కార్ 25 కేజీల సన్న బియ్యాన్ని కానుకగా పంపిందని.. ర్యాపిడోలో వాటిని కేటీఆర్‌కు చేరవేస్తున్నట్లు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పేర్కొన్నారు. ప్రతి నెలా పంపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సన్న బియ్యం అన్ని పార్టీల వారు, ఉన్నోళ్లు, లేనోళ్లు అందరూ తినొచ్చన్నారు. కేటీఆర్ నిరుపేద కుటుంబం ఇంటిలోకి వెళ్లి సన్న బియ్యంతో భోజనం చేసినందుకు ధన్యవాదములు తెలుపుతున్నానన్నారు.
సన్న బియ్యం వండితే పండగ అనుకునేది..
రేవంత్ సర్కార్ కేటీఆర్ పేరుతో తెలంగాణ భవన్‌కి సన్నబియ్యాన్ని పంపుతుంది. దేశంలో సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ. ఒకప్పుడు సన్నబియ్యంతో వంట చేస్తే పండగ అనుకునేది. రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణాలో ప్రతి ఇంట్లో పండగ రోజులా చేస్తున్నాడు. కేటీఆర్ నిరుపేద కుటుంబం ఇంటిలోకి వెళ్లి సన్న బియ్యం తో భోజనం చేసినందుకు ధన్యవాదములు. ఈ ప్రజా ప్రభుత్వంలో అందరు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు. నిరుపేద కుటుంబం కండ్లల్లో ఆనందం చూడటమే మా ప్రభుత్వం లక్ష్యం. మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు.
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన





