KTR | ఎగవేతలు..కూల్చివేతలు..పేల్చివేతలు..ఇవే కాంగ్రెస్ పనులు : కేటీఆర్
KTR | బాక్రానంగల్ ప్రాజెక్టు ఎక్కడుందో తెలియని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అజ్ఞాని అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో కొల్లాపూర్ నియోజకవర్గం, చిన్నంబావి మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ దివ్యశ్రీ రంజిత్, వార్డు మెంబర్లు, పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
P
Pradeep Manthri
Telangana | Jan 8, 2026, 3.30 pm IST
















