త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | సోమాజీగూడలో కేటీఆర్ Meet The Press.. లైవ్‌

KTR | తెలంగాణ‌కు అస‌లు విల‌న్ కాంగ్రెస్ అని చెప్పారు. ప్ర‌తి యుగంలో, ప్ర‌తి క‌థ‌లో నాయ‌కులు ఉంటారు. ప్ర‌తి నాయ‌కులు ఉంటారు. త‌రాలు మారినా, స్వ‌రాలు మారినా వాస్త‌వాలు మాత్రం మార‌వ‌

G

Telangana | Published On Jun 3, 2026, 11.10 am IST

KTR | సోమాజీగూడలో కేటీఆర్ Meet The Press.. లైవ్‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ఆవిర్భావించి 12 ఏండ్లు పూర్త‌యి 13వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మీట్ దీ ప్రెస్‌లో మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ‌కు అస‌లు విల‌న్ కాంగ్రెస్ అని చెప్పారు. ప్ర‌తి యుగంలో, ప్ర‌తి క‌థ‌లో నాయ‌కులు ఉంటారు. ప్ర‌తి నాయ‌కులు ఉంటారు. త‌రాలు మారినా, స్వ‌రాలు మారినా వాస్త‌వాలు మాత్రం మార‌వ‌ని తెలిపారు. తెలంగాణ క‌థ‌లో కూడా మ‌హోన్న‌త‌మైన గ‌తం ఉంది, మ‌హోజ్వ‌ల చ‌రిత్ర ఉంది. ఇక్క‌డ‌ వీరుడున్నాడు. వీరోచిత గాథ‌లు ఉన్నాయి. అమ‌రులు ఉన్నారు. త్యాగాల ఉన్నాయి. ద్రోహాలు ఉన్నాయి. ధోఖాలు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement