Konda Surekha | తప్పుచేయనంత వరకు ఎవరికీ భయపడొద్దు: మంత్రి కొండా సురేఖ
Konda Surekha | మనం తప్పు చేయనంతవరకు ఎవరికీ భయపడొద్దని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. ఇప్పటి జనరేషన్‌లో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు.
Konda Surekha | త్రినేత్ర.న్యూస్: మనం తప్పు చేయనంతవరకు ఎవరికీ భయపడొద్దని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. ఇప్పటి జనరేషన్‌లో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. యువత మత్తుపదార్థాలకు బానిస కావొద్దని సూచించారు. నిబద్ధతతో పనిచేయాలని తెలిపారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ కాళోజీ కళాక్షేత్రంలో మెగా జాబ్‌మేళాను ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలసి మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
యువత ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని, నిత్యం మనలో మనం యుద్ధం చేసుకోవాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. యువత ఉద్యోగ ప్రయత్నాలను ఆపొద్దని, కష్టపడి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని చెప్పారు. ఏఐ వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. నేటి పోటీని తట్టుకుని నిలబడాలని సూచించారు. ఉద్యోగం ఎక్కడైనా చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రైవేటు ఉద్యోగంలో రాణించాలంటే స్కిల్ ముఖ్యమని చెప్పారు. తల్లిదండ్రుల కళలు నెరవేరాలంటే కష్టపడాలని సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

Murder Case | వరంగల్‌లో జంట హత్యల కేసు: నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు..!
మే 20, 2026

Saraswati Antya Pushkaralu | సరస్వతి అంత్య పుష్కరాలకు సర్వంసిద్ధం.. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు: మంత్రి కొండా సురేఖ
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



