Komatireddy Venkat Reddy | మరోసారి మంచి మనసు చాటుకున్న కోమటిరెడ్డి.. అనాథలకు ఆర్థిక సాయం అందజేత
Komatireddy Venkat Reddy | రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరికి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు.
త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరికి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. కష్టకాలంలో వారికి మనోధైర్యాన్నిచ్చారు. దేవుడు ఎక్కడో ఉండడని.. సాయం చేసే మనమంతా దేవుళ్లమేనని వ్యాఖ్యానించారు. ఆయన
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన కట్ట ఝాన్సీ, చందు రెడ్డి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. విషయం తెలుసుకున్న కోమటిరెడ్డి తక్షణమే స్పందించారు. వారిద్దరి పేరు మీద చెరో రూ.లక్ష చొప్పున రెండు లక్షల రూపాయలను అందించారు. వారు చదువుకునే పాఠశాల ఉపాధ్యాయులు బాగా చూసుకునేలా చూడాలని స్థానిక నాయకులకు సూచించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Komatireddy Extends ₹2 Lakh Support to Children, who lost their Parents
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరోసారి మానవత్వం చాటుకున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన కట్ట ఝాన్సీ, చందు రెడ్డిలకు రూ 2. లక్షల రూపాయలను… pic.twitter.com/djAfNifEjO
— Congress for Telangana (@Congress4TS) June 13, 2026
సంబంధిత వార్తలు

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
సెప్టెంబర్ 23, 2026

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
సెప్టెంబర్ 23, 2026

Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
- ●Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?



