Kavitha | ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటలకు కవిత పార్టీ ప్రకటన..?
Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) నూతన పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఆమె ఈ నెల 27న ఉదయం ఎనిమిది గంటలకు నూతన పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
Kavitha | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) నూతన పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఆమె ఈ నెల 27న ఉదయం ఎనిమిది గంటలకు నూతన పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. అదే రోజు ఆమె పార్టీని ప్రకటించడంతో పాటు పార్టీ గుర్తు, విధివిధానాలను తన మెట్టినింటి వేదికగా వెల్లడిస్తారని భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. 27న ఉదయం ఎనిమిది గంటలకు నిజామాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో కీలకమైన ప్రెస్ మీట్ ఉంటుందని, 9.30 గంటలకు శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్)లో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొంటారని ఆమె వివరించారు.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ




