Telugu youth dies in USA | అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. జగిత్యాల జిల్లాలో విషాదఛాయలు
Telugu youth dies in USA | అమెరికా(USA)లో తెలుగు యువకుడి మరణవార్త తీవ్ర విషాదం నింపింది.
Telugu youth dies in USA | త్రినేత్ర న్యూస్: దీపావళి వేళ వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో గంటల వ్యవధిలో ఓ రోడ్డు ప్రమాదం.. మరో ఘటనలో ముగ్గురి ఆత్మహత్య కలకలకం రేపగా మరికొద్దిసేపటికే అమెరికా(USA)లో తెలుగు యువకుడి మరణవార్త తీవ్ర విషాదం నింపింది.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటకు చెందిన రిషిరెడ్డి (22) అమెరికాలోని ఒహాయోలో ఉంటున్నాడు. ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నట్టుండి తను ఉంటున్న హాస్టల్లోనే అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు. మృతుడి స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు రామన్నపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అగ్రరాజ్యంలో బాగా చదివి జీవితంలో స్థిరపడి తమను ఉద్దరిస్తాడని కలలుగన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికందివస్తున్న కొడుకు మృతి చెందాడన్న వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Three dies by Suicide | ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. స్థానికుల సమాచారంతో వెలుగులోకి..
నవంబర్ 8, 2026

Governor visit Bhagyalakshmi temple | పేదల జీవితాల్లో వెలుగులు పంచడమే దీపావళి స్ఫూర్తి: గవర్నర్
నవంబర్ 8, 2026

ORR Road accident | దీపావళి పండగ వేళ తీవ్ర విషాదం.. ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అవుతుండగా రోడ్డు ప్రమాదం.. ఎంత మంది చనిపోయారంటే!
నవంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Juluru Gouri Shankar | తెలంగాణ సంస్కృతిలోని వైవిధ్యాన్ని కాపాడుకోవాలి
- ●Three dies by Suicide | ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. స్థానికుల సమాచారంతో వెలుగులోకి..
- ●Skin Care | చలికాలంలో చర్మం పొడిబారుతోందా..? ఈ జాగ్రత్తలు పాటించండి
- ●Governor visit Bhagyalakshmi temple | పేదల జీవితాల్లో వెలుగులు పంచడమే దీపావళి స్ఫూర్తి: గవర్నర్
- ●ORR Road accident | దీపావళి పండగ వేళ తీవ్ర విషాదం.. ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అవుతుండగా రోడ్డు ప్రమాదం.. ఎంత మంది చనిపోయారంటే!
- ●16 రోజుల్లో 2500 కి.మీ... రామేశ్వరం నుంచి అయోధ్యకు యువకుడి సైకిల్ యాత్ర

Juluru Gouri Shankar | తెలంగాణ సంస్కృతిలోని వైవిధ్యాన్ని కాపాడుకోవాలి

Three dies by Suicide | ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. స్థానికుల సమాచారంతో వెలుగులోకి..

Skin Care | చలికాలంలో చర్మం పొడిబారుతోందా..? ఈ జాగ్రత్తలు పాటించండి

Governor visit Bhagyalakshmi temple | పేదల జీవితాల్లో వెలుగులు పంచడమే దీపావళి స్ఫూర్తి: గవర్నర్



