KTR | కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిచస్తాడు: కేటీఆర్
KTR | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) వ్యవసాయం చేసుకుంటుంటే బయటకు రావాలని పదేపదే కాంగ్రెస్ (Congress) నాయకులు కోరితే బయటకు వచ్చి, కేవలం ఒక విలేకరుల సమావేశం పెట్టి ప్రభుత్వ వైఫల్యాలు బయటపెడితే ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy)కి ముచ్చెమటలు పట్టి, చలిజ్వరం వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు.
A
A Sudheeksha
Telangana | Dec 26, 2025, 5.58 pm IST

















