Hyderabad Metro | హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్య.. నిలిచిన రైళ్లు
Hyderabad Metro | హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో రోజూ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వినియోగించే హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)లో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి.
Hyderabad Metro | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో రోజూ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వినియోగించే హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)లో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. అమీర్‌పేట్ - రాయదుర్గం మార్గంలో మెట్రో సేవలు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర మెట్రో నిలిచిపోయింది. దీంతో ఇరువైపులా మెట్రో రైళ్లు ఆగిపోయాయి. దాదాపు అరగంటకుపైగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తరువాత మెట్రో రైళ్లు తిరిగి ప్రారంభం కావడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ






