MLAs Disqualification | ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
MLAs Disqualification | పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ (MLAs Disqualification) పై స్పీకర్ ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు (Highcourt) పార్టీ మారలేదన్న ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది.
MLAs Disqualification | తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ (MLAs Disqualification) పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు (Highcourt) పార్టీ మారలేదన్న ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తీర్పు వెలువరించారు. దీనిని సవాల్ చేస్తూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్‌తో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ





