Bandi Sanjay | కవితకు హ్యాట్సాఫ్..: కేంద్రమంత్రి బండి సంజయ్
Bandi Sanjay | కేసీఆర్ (KCR) సర్కార్ అవినీతి, అక్రమాలను బయటపెడుతున్న కల్వకుంట్ల కవిత (Kavitha)కు కేంద్ర మంత్రి, బీజేపీ (BJP) నేత బండి సంజయ్ (Bandi Sanjay) హ్యాట్సాఫ్ చెప్పారు. అవినీతిని బయటపెట్టడం అభినందనీయమన్న ఆయన ఎవరు అవినీతి, అక్రమాలు బయపెట్టినా కేంద్రం వారికి సహకరిస్తుందని అన్నారు.
A
A Sudheeksha
Telangana | Jan 8, 2026, 3.30 pm IST
















