Maheshkumar Goud | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇంఛార్జ్‌ల నియామకం
Maheshkumar Goud | త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అసెంబ్లీల వారీగా కాంగ్రెస్ నేతలను ఇంఛార్జ్‌లను నియమించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
Maheshkumar Goud | త్రినేత్ర న్యూస్: త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అసెంబ్లీల వారీగా కాంగ్రెస్ నేతలను ఇంఛార్జ్‌లను నియమించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో పట్టభద్ర ఓటర్ల నమోదు ప్రక్రియను పర్యవేక్షించేందుకు అబ్జర్వర్లుగా కాంగ్రెస్ నేతలను నియమించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
అబ్జర్వర్లు సంబంధిత జిల్లాల్లోని నాయకులు, ఇతర భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ, సంప్రదింపులు జరపాలన్నారు. పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా పట్టభద్ర ఓటర్ల నమోదు ప్రక్రియ సమర్థవంతంగా జరిగేలా చూడాలని సూచించారు.
తాజావార్తలు
- ●Ranabaali Censor Review | రణబాలి సెన్సార్ రివ్యూ - జీరో కట్స్ - రఫ్పాడించిన విజయ్ - యాక్షన్ ఫీస్ట్
- ●Telangana Municipalities | తెలంగాణ మున్సిపాలిటీలకు భారీ ఊరట..!
- ●Harish Rao | పీఎంయూ టెండర్లను తక్షణమే రద్దు చేయాలి
- ●Rukmini Vasanth | వరుసగా ఎనిమిది ఫ్లాప్‌లు - అయినా ఛాన్స్‌లు - హీరో నాని ప్రేమకథలో రుక్మిణి వసంత్
- ●Manchireddy Kishan Reddy | రేవంత్! రైతులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తవ్?
- ●ICC Player of the Month September 2026 | ఐసీసీ అవార్డుల్లో భారత స్టార్ల క్లీన్‌స్వీప్: రికార్డు స్థాయిలో 5వ సారి శుభ్‌మన్‌కు కిరీటం.. అదరగొట్టిన షఫాలీ వర్మ

Ranabaali Censor Review | రణబాలి సెన్సార్ రివ్యూ - జీరో కట్స్ - రఫ్పాడించిన విజయ్ - యాక్షన్ ఫీస్ట్

Telangana Municipalities | తెలంగాణ మున్సిపాలిటీలకు భారీ ఊరట..!

Harish Rao | పీఎంయూ టెండర్లను తక్షణమే రద్దు చేయాలి

Rukmini Vasanth | వరుసగా ఎనిమిది ఫ్లాప్‌లు - అయినా ఛాన్స్‌లు - హీరో నాని ప్రేమకథలో రుక్మిణి వసంత్







