Graduate MLC Elections Voters Schedule Release | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల
Graduate MLC Elections Voters Schedule Release | రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ విడుదలైంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ ఓటరు జాబితాతో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఓటరు జాబితాను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
Graduate MLC Elections Voters Schedule Release | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ గురువారం విడుదలైంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ ఓటరు జాబితాతో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఓటరు జాబితాను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. పట్టభద్రుల ఓట్ల నమోదు కోసం ఈనెల 20న పబ్లిక్ నోటీసు ఇవ్వనున్నారు. నవంబర్ 6 వరకు ఫారం-18 ద్వారా పట్టభద్రుల ఓటరు దరఖాస్తులు స్వీకరించి, నవంబర్ 25న ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు.
నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు అభ్యంతరాలు స్వీకరించి డిసెంబరు 30న పట్టభద్రుల తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. గతంలో ఓటు ఉన్నవారు కూడా మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరించారు. కాగా వచ్చే మార్చిలో ఎమ్మెల్సీలు వాణిదేవి, తీన్మార్ మల్లన్న పదవీ కాలం ముగియనుండడంతో ఎన్నికలు నిర్వహించనున్నారు.
సంబంధిత వార్తలు

Hyderabad Liberation Day 2026 | బైరాన్‌పల్లి, నిర్మల్‌లో వెయ్యి మందిని ఉరితీసిన నిజాం రాజును అసెంబ్లీ వేదికగా కీర్తిస్తున్నరు
సెప్టెంబర్ 17, 2026

NTA Examination Calendar | జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్-1.. వివిధ పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఎన్టీఏ
సెప్టెంబర్ 17, 2026

TG Weather | వాతావరణశాఖ గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఐదురోజులు భారీ వర్షాలు
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●వంటగది నుంచి గెరిల్లా దళం దాకా.. ఎవరూ చెప్పని తెలంగాణ ఆడబిడ్డల సాయుధ పోరాట రహస్యాలు!
- ●NTA Examination Calendar | జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్-1.. వివిధ పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఎన్టీఏ
- ●TG Weather | వాతావరణశాఖ గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఐదురోజులు భారీ వర్షాలు
- ●ఐదు రోజుల యుద్ధం.. ఆరు కోట్ల బిల్లు! నిజాం కట్టాడా? లేక మన హైదరాబాద్ ఖాతాలో పడిందా?
- ●Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Supreme Court | హిందీ విషయంలో మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి.. తమిళనాడు సర్కార్‌పై సుప్రీం ఆగ్రహం

వంటగది నుంచి గెరిల్లా దళం దాకా.. ఎవరూ చెప్పని తెలంగాణ ఆడబిడ్డల సాయుధ పోరాట రహస్యాలు!

NTA Examination Calendar | జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్-1.. వివిధ పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఎన్టీఏ

TG Weather | వాతావరణశాఖ గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఐదురోజులు భారీ వర్షాలు

ఐదు రోజుల యుద్ధం.. ఆరు కోట్ల బిల్లు! నిజాం కట్టాడా? లేక మన హైదరాబాద్ ఖాతాలో పడిందా?




